సోమిరెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరిన 16 కుటుంబాలు

3618చూసినవారు
సోమిరెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరిన 16 కుటుంబాలు
వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం పంచాయతీ పరిధిలోని గుడివాడతోపు నుంచి 16 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుడివాడతోపుకు చెందిన పలువురు నాయకులు సోమిరెడ్డి సమక్షంలో పార్టీ కండవాలు కప్పుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో నాశిన పోలయ్య, మునిరత్నం, అద్దంకి రాము, చిరంజీవి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్