సర్వేపల్లి: ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కలెక్టర్

79చూసినవారు
సర్వేపల్లి: ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లూరు జిల్లా పొదలకూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ను కలెక్టర్ ఓ. ఆనంద్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. త్వరలో లాటరీల ద్వారా మద్యం షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులు, వాటి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ తో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్