మంత్రి కాకాణి పాలనలో ఫిషింగ్ జెట్టి నిర్మాణం

53చూసినవారు
మంత్రి కాకాణి పాలనలో ఫిషింగ్ జెట్టి నిర్మాణం
ముత్తుకూరు మండలం నేలటూరు సముద్ర తీర ప్రాంతం వెంబడి మినీ ఫిషింగ్ జెట్టి నిర్మాణం రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిపాలనలో సాధ్యమైందని ముత్తుకూరు సర్పంచ్ భక్తాని కనకయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం నేలటూరు పాలెం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్