హామీలతో మోసగించే బాబు మాటలు నమ్మొద్దు

56చూసినవారు
హామీలతో మోసగించే బాబు మాటలు నమ్మొద్దు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో హామీల పేరుతో మోసగించాడని. ఆయన మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం నందివాయి, అయ్యగారి పాలెం, చాటగొట్ల మరుపూరు గ్రామాల్లో మంగళవారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25 వేల రూపాయలు ఇస్తానన్నాడని మోసం చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్