హనుమ వాహనంపై ఊరేగిన వెంకయ్య స్వామి

65చూసినవారు
హనుమ వాహనంపై ఊరేగిన వెంకయ్య స్వామి
వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు.పూలతో సుందరంగా అలంకరించిన హనుమ వాహనంపై కొలువైన వెంకయ్య స్వామిని దర్శించుకున్న భక్తులు ఆనందపారవశ్యంలో తేలియాడారు.

సంబంధిత పోస్ట్