వరికుంటపాడు లో వాలంటీర్ల రాజీనామా

59చూసినవారు
వరికుంటపాడు లో వాలంటీర్ల రాజీనామా
వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామానికి చెందిన వాలంటీర్లు నవీన్, బోగ్యం కోటిలింగాలు, దేవరకొండ బాలకృష్ణ ముగ్గురు బుధవారం రాజీనామా చేశారు. సచివాలయ పంచాయతీ కార్యదర్శి కి రాజీనామా లేఖ అందజేశారు. వాలంటీర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి తన వంతు ప్రచారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్