ఉదయగిరి: ఎన్ పిసిఐకి ఈ నెల 30 లోపు అనుసంధానం చేయించుకోవాలి

83చూసినవారు
ఉదయగిరి: ఎన్ పిసిఐకి ఈ నెల 30 లోపు అనుసంధానం చేయించుకోవాలి
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలను ఎన్ పి సి ఐ కి ఈనెల 30 లోపు అనుసంధానం చేయించుకోవాలని ఉదయగిరి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సాయి కృష్ణ తెలిపారు. ఆదివారం పలు గ్రామాల్లో ఖాతాల అనుసంధానం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేందుకు ఎన్ పీసీఐ లింక్ తప్పనిసరి అన్నారు. పోస్ట్ ఆఫీస్ లో తమ ఖాతాలను అనుసంధానం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్