ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నాగబాబు కుమార్తె నిహారిక రాష్ట్రంలోని పది గ్రామాలకు రూ.5 లక్షల మద్దతు సాయం అందజేశారు. జీ.పెద్దపూడి, ఉడిమూడి, పెద్దపట్నం, నాగులంక, ఎల్. గన్నవరం, పాసర్లపూడి, పాసర్లపూడి లంక, అప్పన్నపల్లి, పెద్దపట్నం, పెద్దపట్నం లంక గ్రామాలకు ఒక్కో గ్రామ పంచాయతీకి ఆమె రూ.50 వేల మద్దతు సాయం ప్రకటించారు. ఆయా గ్రామ సర్పంచ్లకు నాగబాబు చెక్కులను అందజేశారు.