మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా?

66చూసినవారు
మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా?
యుక్త వయసు వారి గుండె నిమిషానికి 60 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. చిన్న పిల్లల్లో 70-150 వరకు ఉంటుంది. వారి వయసు పెరిగిన కొద్దీ వేగం తగ్గుతుంది. శాస్త్రవేత్తలు నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకోవడాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. గుండె ఒక రోజులో లక్షా 800 సార్లు, ఏడాదిలో 3 కోట్లా 67 లక్షలా 92 వేల సార్లు కొట్టుకుంటుంది. ఒక మనిషి జీవితకాలం 75 ఏళ్లు అనుకుంటే 275 కోట్లా 94 లక్షల సార్లు కొట్టుకుంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్