ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయిందని ఎంపీడీవో నాగేశ్వరావు సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఇచ్చిన ఆదేశాలతో మండల పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంపీడీవో తెలియజేశారు.