ఆర్యుబి పనులన్నీ 20రోజుల్లో పూర్తి చేస్తాం

56చూసినవారు
విజయవాడ మధురానగర్ డబుల్ లైన్ ఆర్ యుబిని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. 2019 లో జనవరి మాసం లో మధురా నగర్ ఆర్ యూ బి కి అప్రోచ్ రోడ్ల కు 18 కోట్ల నిధుల మంజూరు చేయడం జరిగిందని రైల్వే అధికారుల నుండి తీసుకురావాల్సిన అన్ని అనుమతులను తీసుకుని వచ్చామని అన్నారు. 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్