జ్యోతిరావు పూలే సాధనకు సీఎం జగన్ కృషి

78చూసినవారు
విజయవాడ వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వైసీపీ బీసీ సంఘం నగర అధ్యక్షుడు బోను నరేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నేత దేవినేని అవినాశ్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ. జ్యోతిరావు పూలే సాధనకి సీఎం జగన్ కృషి చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్