కేశినేని నాని భవనంలో బ్యానర్లు తొలగింపు

78చూసినవారు
కేశినేని నాని భవనంలో బ్యానర్లు తొలగింపు
నిత్యం రాజకీయ బ్యానర్లతో కళ కళ లాడిన కేశినేని భవనం మంగళవారం బ్యానర్లు తొలగించడంతో బోసిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కేశినేని నాని మరుక్షణమే భవనంలోని బ్యానర్లు తొలగించారు. విజయవాడ ఎంపీగా కేశినేని నాని 2సార్లు ప్రాతినిధ్యం వహించారు. వైసీపీలో ఆయన చేరిన కొద్ది రోజుల్లోనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో నాని ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్