నూతన ప్రభుత్వానికి పోలీస్ అధికారుల సంఘం స్వాగతం

52చూసినవారు
గతంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణంలో పాలన జరిగిందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అదేవిధమైన వరవడి నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం వారు మాట్లాడారు

ట్యాగ్స్ :