యాగశాల పనులను మరింత వేగవంతం చేయాలి

68చూసినవారు
యాగశాల పనులను మరింత వేగవంతం చేయాలి
దుర్గగుడి ప్రాంగణంలో నిర్మిస్తున్న యాగశాల పనులను మరింత వేగవంతం చేయాలని ఈఓ కె. ఎస్. రామరావు ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై నటరాజ స్వామి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న యాగశాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పనులపై దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్తో మాట్లాడారు. పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నెలాఖరు నాటికి పనులు ఓ కొలిక్కి రావాలని స్పష్టంచేశారు. యాగశాలను త్వరలోనే ప్రారంభించి,
Job Suitcase

Jobs near you