నేడు చిలకలూరిపేట లో మున్సిపల్ సమావేశం

79చూసినవారు
నేడు చిలకలూరిపేట లో మున్సిపల్ సమావేశం
చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలిపారు. చిలకలూరిపేట లోని మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో నిర్వహించే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్