యడ్లపాడులో జాతీయస్థాయి నాటికల పోటీలు

52చూసినవారు
యడ్లపాడులో జాతీయస్థాయి నాటికల పోటీలు
జాతీయస్థాయి నాటికల పోటీలు మూడోరోజు కార్యక్రమాల్లో భాగంగా యడ్లపాడు గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య కళా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా కమ్యూనిస్టు గాంధీ సుందరయ్య చిత్రపటానికి అతిధులు, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుందరయ్య నాటకరంగానికి చేస్తున్న సేవల్ని నాటకోత్సవ పరిషత్ అధ్యక్షులు ముత్తవరపు సురేశ్ బాబు, కమిటీ సభ్యులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్