మందులతో పండించిన మామిడి పండ్లను కనిపెట్టడం ఎలా?

54చూసినవారు
మందులతో పండించిన మామిడి పండ్లను కనిపెట్టడం ఎలా?
మందుల ద్వారా పండించిన మామిడి పళ్ళను గుర్తించడానికి ఒక బకెట్ నీటిని తీసుకుని దానిలో మామిడి పళ్ళను వెయ్యండి, పళ్ళు నీటిలో మునగకుండా పైకి తేలినట్లైతే అవి మందుల ద్వారా పండించినవి అని అర్ధం. సహజంగా పండిన మామిడి పళ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది కనుక అవి నీటిలో మునిగిపోతాయి. అలాగే మామిడి పండు రంగును చూసి కూడా కనిపెట్టవచ్చు. తొక్కపై భాగం అక్కడక్కడా ఇంకా పచ్చిగానే ఉంటే అవి రసాయనాలు ద్వారా పండించినవి అని గుర్తించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్