కార్పెట్ గ్రాస్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు!

60చూసినవారు
కార్పెట్ గ్రాస్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు!
కార్పెట్ గ్రాస్ ను ఒక ఎకరం విస్తీరణంలో సాగు చేసినట్లైతే, సుమారు 35 వేల షీట్ల గడ్డిని సాగు చేయవచ్చు. మార్కెట్ ధరను బట్టి ఒక్కో షీట్ 6-8 రూపాయలకు విక్రయించవచ్చు. ఈ కార్పెట్ గ్రాస్ ను 6 నెలలపాటు పెంచితే దాదాపు 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా కొరియన్ కార్పెట్ గ్రాస్ కు భారీ డిమాండ్ ఉన్నది. మెట్రో నగరాల్లో స్టార్ హోటళ్లు, భారీ భవనాలు, పార్కులకు పచ్చదనమే ప్రాణం కాబట్టి వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్