త్యాగమూర్తుల ఫలితమే దేశానికి స్వాతంత్రం: ఎస్సై

84చూసినవారు
ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితం వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మాచవరం ఎస్సై సతీశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సతీశ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేశభక్తి కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్