టీడీపీలోకి చేరిక

76చూసినవారు
టీడీపీలోకి చేరిక
పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో బీసీ సామాజికవర్గానికి చెందిన 5 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. గురువారం టీడీపీ సీనియర్ నాయకులు యరపతినేని రమేష్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షేక్ నన్నే సాహెబ్, మిద్దెల సుభాని, షేక్ అల్లా యూసఫ్, షేక్ అబ్దుల్లా, షేక్ ఉస్మాన్ షా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :