AP: కడప జిల్లాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది. కడప జైలు నుంచి ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ, నారాయణరెడ్డి, విశాఖ జైలు నుంచి రేఖమయ్య విడుదలయ్యారు. పరిటాల రవి హత్య కేసులో 2012లో 12 మందికి జీవితఖైదు విధించింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. ఇప్పటికే ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.