బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి గ్రామంలో ఓ సెల్ ఫోన్ టవర్ ఎక్కి గుర్తుతెలియని యువకుడు హల్ చల్ చేస్తున్నారు. టవర్ పైనుండి దూకిస్తనాని బెదిరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం భవాని మాలలో దీక్షలో ఉన్నారు. ఓ అమ్మాయి ప్రేమను తిరస్కరించినందువలన ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి