పవన్‌కి జాతీయ ఇమేజ్ వచ్చిందా?

64చూసినవారు
పవన్‌కి జాతీయ ఇమేజ్ వచ్చిందా?
జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. పదేళ్ల క్రితం పెట్టిన పార్టీకి 2024లో అపూర్వ విజయం దక్కింది. అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయి రాజకీయాల్లో నిలిచారు. పవన్ వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో చర్చలు సైతం జరిగాయి. పవన్ హిందూత్వ వాదంతో తనకు లభించిన ఈ జాతీయ ఇమేజ్‌ని అంత సులువుగా వద్దు అనుకోరని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి కూడా పవన్‌ని చూసి పూర్తి ధీమా వచ్చిందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్