YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పవన్ కళ్యాణ్

60చూసినవారు
YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పవన్ కళ్యాణ్
ఏపీ మాజీ సీఎం జగన్ వాడిన వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కి ప్రభుత్వం కేటాయించింది. తన కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో వైఎస్ జగన్ సిద్ధం చేసుకున్నారు. తనకు ఆ వాహనం వద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ వాహనంలోనే మొదటిసారి తన క్యాంప్ ఆఫీస్‌కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు.

ట్యాగ్స్ :