మార్కెట్లో కూరగాయల ధరలు

50చూసినవారు
మార్కెట్లో కూరగాయల ధరలు
బహిరంగ మార్కెట్‌లో టమాటా రూ.60–80, మిర్చి 70, బంగాళదుంప 40–50, ఉల్లి 50, వంగ 40, బెండ 40, బీర 60–70, కాకర 60–70, క్యారెట్‌ 60, క్యాబేజి 40, గోరుచిక్కుళ్లు 60, సొర 20, బీట్‌రూట్‌ 40, కీరదోస 60, బీన్స్‌ 160–180, క్యాప్సికం రూ.100 పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఇలా ధరలు పెరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నెలరోజుల వ్యవధిలో ఇలా అనూహ్యంగా పెరుగుతుండడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్