గోవాలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీ

50చూసినవారు
గోవాలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీ
గోవాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ సీజన్‌లోనే కోటిమందికిపైగా పర్యాటకులు గోవాను సందర్శించారని, ఇది కరోనా ముందు కంటే 150% అధికమని అక్కడి టూరిజంశాఖ తెలిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you