భాష, యాస, మాండలికాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

83చూసినవారు
భాష, యాస, మాండలికాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
భాష, యాస, మాండలికాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బల్లార్‌పూర్‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఓట్ల కోసం కాదని, మహారాష్ట్ర అభివృద్ది కోసం ప్రచారానికి వచ్చానని తెలిపారు. సనాతనం ధర్మంతో పాటు భాష, యాస, మాండలికాలను కాపాడుకోవాలని చెప్పారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్