Jun 16, 2024, 05:06 IST/గ్యాస్ సిలిండర్ పేలి.. భారీ మంటలు (Video)Jun 16, 2024, 05:06 ISTమహారాష్ట్రలోని యవత్మాల్లో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.