గుంటూరులో ప్రబలిన విష జ్వరాలు

68చూసినవారు
గుంటూరులో ప్రబలిన విష జ్వరాలు
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో విష జ్వరాలు వేగంగా విజృంభిస్తున్నాయి. తుమ్మపూడి గ్రామంలో తీవ్రం జ్వరం, కీళ్ల నొప్పులతో వందలాది బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు అధికారులు తుమ్మపూడిలోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బాధితులకు చికిత్స అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్