జనవరి 6 నుంచి NTR వైద్య సేవలు బంద్‌!

76చూసినవారు
జనవరి 6 నుంచి NTR వైద్య సేవలు బంద్‌!
AP: జనవరి 6 నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (NTR వైద్యసేవ) సేవలు నిలిచిపోనున్నాయి. ఈ పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వం తక్షణం కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే ఈ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ NTR వైద్యసేవ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది.

సంబంధిత పోస్ట్