వల్లూరమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

76చూసినవారు
వల్లూరమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
టంగుటూరు మండలం లోని వల్లూరమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ, గోత్రనామర్చ నలు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ వారిని ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు మొక్కులు తీర్చు కున్నారు. ఆలయ ఈఓ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్