జిల్లా జడ్జితో భేటి అయిన ప్రకాశం ఎస్పీ

55చూసినవారు
జిల్లా జడ్జితో భేటి అయిన ప్రకాశం ఎస్పీ
జిల్లా జడ్జి భారతిని శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ఎస్పీ దామోదర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయశాఖ పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేసే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయడం పై వారిద్దరు చర్చించినట్లుగా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. నేరం చేసిన వారికి త్వరగా శిక్షపడేలా కృషి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you