దోర్నాల: యువకుడు ఆత్మహత్య..? stop

68చూసినవారు
దోర్నాల: యువకుడు ఆత్మహత్య..? stop
దోర్నాల లోని ఓ లాడ్జిలో ఆదివారం రాత్రి పిక్కిలి లక్ష్మయ్య అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. లాడ్జి నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లక్ష్మయ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో యువకుడు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్