

ఏప్రిల్ 13న పెద్దారవీడుకు జబర్దస్త్ టీం
ఏప్రిల్ 13న ప్రకాశం జిల్లా పెద్దారవీడు నాగూరు మీరావలి స్వామి ఉరుసు సందర్భంగా జబర్దస్త్ టీం మెగా ఈవెంట్ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ పాల్గొంటున్నట్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తనతో పాటు ఫైమా, నరేశ్, జితేంద్ర, మరికొంత మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమనికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.