అర్ధవీడు నూతన ఎమ్మార్వోగా దాసు
అర్ధవీడు మండల నూతన ఎమ్మార్వోగా దాసు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఎమ్మార్వో దాసుకి కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మండలంలోని సమస్యలపై దృష్టి సారిస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.