పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అప్పగింత

81చూసినవారు
పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అప్పగింత
మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సీఈఐఆర్ యాప్ ద్వారా పోలీసులు గుర్తించారు. సీపీ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లాకు చెందిన 10 మంది వ్యక్తులకు ఇన్స్పెక్టర్ బన్సీలాల్ అప్పగించారు. తమ సెల్ ఫోన్స్ ను తిరిగి కనిపెట్టి అప్పగించినందుకు వారు సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్