జులై 1న దర్శిలో మెగా మెడికల్ క్యాంపు

73చూసినవారు
జులై 1న దర్శిలో మెగా మెడికల్ క్యాంపు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి లో జులై ఒకటో తారీఖున మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సోమవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్