ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై వ్యాసరచన పోటీలు

70చూసినవారు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై వ్యాసరచన పోటీలు
ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పై ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై చక్కగా వివరిస్తూ వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు నారాయణరెడ్డి బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్