Jan 03, 2025, 01:01 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: మెయిన్ రోడ్డుపై ఇసుకతో ఇబ్బందులు
Jan 03, 2025, 01:01 IST
బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఇసుక నిండి ఉండడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇసుకతో వాహనాలు స్కిడ్ అయి కింద పడిపోయి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఇసుకను తొలగించాలని వారు కోరుతున్నారు.