ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం నూతన కమిషనర్ శ్రీనివాసరావు, ఎమ్మార్వో సిద్ధార్థ తనిఖీ చేశారు. సమస్యతమైన ప్రాంతాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. 2024 ఎన్నికలు సజావుగా శాంతియుతంగా ముగిసినందుకు కృషి చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.