ప్రకాశం జిల్లా కంభం మండలం హజరత్ గూడెంలో ఆదివారం సముద్రం కప్పలు దర్శనమిచ్చాయి. వర్షం కురుస్తున్న సమయంలో కప్పలు ఆకాశం నుంచి పడ్డాయని స్థానికులు చెప్తున్నారు. కప్పలు పసుపు రంగులో అనిత అనే రైతు పొలంలో కనిపించాయి. ఇవి సముద్రం కప్పలుగా స్థానికులు గుర్తించారు. అయితే అత్యధికంగా అనిత అనే రైతు పొలంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.