టీడీపీ కార్యాలయంలోశిక్షణ కార్యక్రమం

70చూసినవారు
టీడీపీ కార్యాలయంలోశిక్షణ కార్యక్రమం
కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సీస్. పురం మండలం స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం క్లస్టర్స్,యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు,భూత్ ఇన్‌ఛార్జ్‌లకు,ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దృష్టిలో ఉంచుకొని నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మండల అధ్యక్షులు, బొమ్మన బోయిన వెంకటేశ్వర్లు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్