రేపు జరుగుమల్లి మండల సర్వసభ్య సమావేశం

51చూసినవారు
రేపు జరుగుమల్లి మండల సర్వసభ్య సమావేశం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీపీ బెల్లం నిర్మల ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఎంపీడీఓ జలజాక్షి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. అలాగే మండల, గ్రామ స్థాయి అధికారులు పూర్తి సమాచారం తో సకాలంలో సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపిడిఓ కోరారు.

సంబంధిత పోస్ట్