ఫిబ్రవరి 9వ తేదీ ,ఆదివారం ఉదయం 10 గంటలకు మార్కాపురం పట్టణం లోని కోర్టుసెంటర్ లో గల ఏనుగుల పుల్లయ్య విగ్రహం వద్ద ఆయన సంతాప సభ జరుగుతుంది. అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు మేధావులు విద్యార్థులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా సిపిఎం పార్టీ నేత గాలి వెంకటరామిరెడ్డి, దగ్గుబాటి సోమయ్య, కార్మిక నాయకులు డీఎంకే రఫీ , యువజన సంఘం నాయకులు ఏనుగుల సురేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు కే.చంద్ర శేఖర్ తదితరులు కోరారు.