ఒంగోలు నగర అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ సమావేశం శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఒంగోలు నగర అపార్ట్మెంట్ వాచ్మెన్ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటున్నాయన్నారు. ఇక్కడ పనులు చేయడానికి అనేక ప్రాంతాల నుండి వలసలు వచ్చి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారాన్నారు.