‘మ్యారిటల్ అత్యాచారం నేరం కాదు’

59చూసినవారు
‘మ్యారిటల్ అత్యాచారం నేరం కాదు’
భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని (మ్యారిటల్ అత్యాచారం) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీలేదని కేంద్రం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటితే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరంకాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని వివరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్