ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో శుక్రవారం బిసి గర్జన కార్యక్రమాన్ని మండల నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులతో పాటు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గూడూరి. ఏరిక్షన్ బాబు పాల్గొంటారని తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని మండల టిడిపి నాయకులు తెలిపారు. నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.