పుల్లలచెరువు: సైబర్ నేరాలు గురించి అవగాహన

52చూసినవారు
పుల్లలచెరువు: సైబర్ నేరాలు గురించి అవగాహన
పుల్లల చెరువు మండలంలోని నాయడుపాలెం, కొత్తూరు పరిసర ప్రాంత ప్రజలకు పుల్లల చెరువు సబ్ ఇన్ స్పెక్టర్ ఎల్ సంపత్ కుమార్ సైబర్ నేరాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని తెలిపారు. అలాగే గ్రామాల్లో శాంతిభద్రలకు సహకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్