గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి - కలెక్టర్

67చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పునరావాస కాలనీలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయ గురువారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు గూడాలలోని కుటుంబాలకు గృహాలు, వసతులు, నీటి సమస్యలు ఉన్నాయని అర్హత ఉన్న పలువురికి ఫించన్లు రావడం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను అన్నిటినీ త్వరలో పరిష్కారం చూపుతామని ఆమె వారికి హామీ ఇచ్చారు. పలు సమస్యలతో కూడిన అర్జీలను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్